{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svayam-upaadhi-roo-1-laksha-pettubadito-vyaapaaram-rojuku-roo-15","title_te":"స్వయం ఉపాధి: రూ. 1 లక్ష పెట్టుబడితో వ్యాపారం.. రోజుకు రూ. 1500 సంపాదన?","section":"తాజా","status_line":"స్వయం ఉపాధి: రూ. 1 లక్ష పెట్టుబడితో వ్యాపారం.. రోజుకు రూ. 1500 సంపాదన?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-08T05:14:29.338Z"},"facts":[],"events":[{"id":"event-6129","date":"2026-07-08T03:37:54.000Z","title_te":"స్వయం ఉపాధి: రూ. 1 లక్ష పెట్టుబడితో వ్యాపారం.. రోజుకు రూ. 1500 సంపాదన?","body_te":"ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగాలపైనే ఆధారపడకుండా సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్థిరపడాలని చూస్తున్నారు. అయితే భారీ పెట్టుబడులు పెట్టలేక వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసం తక్కువ ఖర్చుతో, ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక అద్భుతమైన వ్యాపార ఐడియా ఉంది. అదే పిండి మిల్లు వ్యాపారం. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన సేవలలో ఇది ఒకటి. దీనిని ఎలా ప్రారంభించాలి, లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/flour-mill-business-low-investment-high-profit-business-idea-for-beginners-1860270.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxPN050V0ZvbW44Y0RTb2VPTU5Ea0w5TXdXUmhyYzZwNi1uclh0Vm1kdWpxR3Y4OXZKTW1jeHVLVVRSSVpCMUU0eDB3c0g0V2FKZmVIWFY3LVpkYWRJMjAycm5mYzhxTW93N1daRE9Edmhic1RCWmo1U0V2SDh2TEZMWjBIMHZrVHp5QXV3QlYxQjBiVFhLUnNTXzBZQlljdE1RT3o1WW5WSGZmOFV3MUdxN0ZVaDVqeTZ4WXfSAb8BQVVfeXFMTnkxa2M1QnZ3ck9ZZFI3RkF5MHp2Y2J6M1Nqb01FbnhhbWRlcEcwalR0U09hVTRBOEpqZ29neGdaLWloaS0yR1RUNWt0RVd4dktzdkxVN3BFdWp0SktReHF4bkpJOVlRVnprMmpHYTBXTXVLZVBGQzVsWFkwVFFUNjBNaE42czc2UEE3MTBiYVBCSHd1LWpsVGJhQlFBWnViRjdTUU5ILVhmMnltTWNKLXNKdFlzODgyaTZZcGI2Rnc?oc=5"}]}]}