{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svc-63-vamsee-paidipalli-sinimaaku-paaritoshikam-ta-ggimchina-sa","title_te":"SVC 63 | వంశీ పైడిపల్లి సినిమాకు పారితోషికం త‌గ్గించిన‌ స‌ల్మాన్.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్","section":"తాజా","status_line":"SVC 63 | వంశీ పైడిపల్లి సినిమాకు పారితోషికం త‌గ్గించిన‌ స‌ల్మాన్.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53367","date":"2026-08-04T09:12:58.000Z","title_te":"SVC 63 | వంశీ పైడిపల్లి సినిమాకు పారితోషికం త‌గ్గించిన‌ స‌ల్మాన్.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్","body_te":"SalmanKhan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో నటించేందుకు సల్మాన్ ఖాన్ తన పారితోషికాన్ని (Remuneration) భారీగా తగ్గించుకున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/makers-deny-reports-of-salman-khan-reducing-his-fee-for-vamshi-paidipallys-svc63-ahead-of-mumbai-action-schedule-2473048"}]}]}