{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sveet-shaap-staillo-mettati-bellam-bobbatlu-pakkaa-kolatalato-ee","title_te":"స్వీట్ షాప్ స్టైల్లో మెత్తటి బెల్లం బొబ్బట్లు.. పక్కా కొలతలతో ఈ చిట్కాలు పాటిస్తే ఎవరైనా ఈజీగా చేసేస్తారు","section":"తాజా","status_line":"స్వీట్ షాప్ స్టైల్లో మెత్తటి బెల్లం బొబ్బట్లు.. పక్కా కొలతలతో ఈ చిట్కాలు పాటిస్తే ఎవరైనా ఈజీగా చేసేస్తారు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T08:11:54.083Z"},"facts":[],"events":[{"id":"event-26271","date":"2026-07-19T07:54:55.000Z","title_te":"స్వీట్ షాప్ స్టైల్లో మెత్తటి బెల్లం బొబ్బట్లు.. పక్కా కొలతలతో ఈ చిట్కాలు పాటిస్తే ఎవరైనా ఈజీగా చేసేస్తారు","body_te":"పండగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు ప్రతి ఇంట్లోనూ సాంప్రదాయ పిండివంటలు చేయడం మన ఆనవాయితీ. ముఖ్యంగా ఉగాది, దసరా లేదా దీపావళి లాంటి పండగలకు నోరూరించే 'బెల్లం బొబ్బట్లు' ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా చేసుకుంటారు. అయితే చాలా మంది ఇళ్లల్లో బొబ్బట్లు చేసినప్పుడు అవి కాస్త గట్టిగా రావడం లేదా ఒత్తేటప్పుడు లోపల పెట్టిన పూర్ణం బయటకు రావడం జరుగుతుంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/bellam-bobbatlu-recipe-soft-sweet-shop-style-puran-poli-at-home-1868952.html"}]}]}