{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sveetlapai-vemdi-reku-emduku-umtumdi-idi-tinadam-aarogyaaniki-ma","title_te":"స్వీట్లపై వెండి రేకు ఎందుకు ఉంటుంది..? ఇది తినడం ఆరోగ్యానికి మంచిదేనా..!","section":"తాజా","status_line":"స్వీట్లపై వెండి రేకు ఎందుకు ఉంటుంది..? ఇది తినడం ఆరోగ్యానికి మంచిదేనా..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89535","date":"2026-08-26T07:45:58.000Z","title_te":"స్వీట్లపై వెండి రేకు ఎందుకు ఉంటుంది..? ఇది తినడం ఆరోగ్యానికి మంచిదేనా..!","body_te":"మీరు ఎంతో ఇష్టంగా తినే స్వీట్లపై వెండిలా మెరిసే పొర అసలు ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దానివల్ల ఆరోగ్యానికి ఏమైనా మేలు జరుగుతుందా.. లేక కేవలం అలంకరణ కోసమేనా? పాతకాలపు తయారీ పద్ధతులు, ఆధునిక ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/is-silver-layer-on-sweets-safe-to-eat-history-fssai-rules-and-health-facts-1896815.html"}]}]}