{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svich-bordulo-ee-red-lait-emdukumtumdi-vaav-enni-upayo-gaalu-unn","title_te":"స్విచ్ బోర్డులో ఈ రెడ్ లైట్ ఎందుకుంటుంది..? వావ్.. ఎన్ని ఉపయోాగాలు ఉన్నాయో తెలుసా..?","section":"తాజా","status_line":"స్విచ్ బోర్డులో ఈ రెడ్ లైట్ ఎందుకుంటుంది..? వావ్.. ఎన్ని ఉపయోాగాలు ఉన్నాయో తెలుసా..?","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T10:53:13.779Z"},"facts":[],"events":[{"id":"event-28180","date":"2026-07-20T10:34:18.000Z","title_te":"స్విచ్ బోర్డులో ఈ రెడ్ లైట్ ఎందుకుంటుంది..? వావ్.. ఎన్ని ఉపయోాగాలు ఉన్నాయో తెలుసా..?","body_te":"స్విచ్ బోర్డులు పరిశీలిస్తే.. అందులో ఒక లైట్ ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఇది ఏదో సాాధారణ లైట్ అని, పెద్దగా దాని వల్ల అవసరం ఉండదని అనుకుంటారు. కానీ ఈ లైట్ వెనుక అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో పవర్ సప్లై ఉందో లేదో తెలుసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ever-wonder-why-the-red-light-on-your-switchboard-is-always-on-1869723.html"}]}]}