{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svis-de-aakhari-bertu","title_te":"స్విస్‌దే ఆఖరి బెర్తు","section":"తాజా","status_line":"స్విస్‌దే ఆఖరి బెర్తు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T00:44:33.156Z"},"facts":[],"events":[{"id":"event-7654","date":"2026-07-09T00:44:26.000Z","title_te":"స్విస్‌దే ఆఖరి బెర్తు","body_te":"సాకర్‌ ప్రపంచకప్‌లో అంచనాలే లేని దేశంగా బరిలోకి దిగి ఒక్కో మెట్టు ఎక్కుతున్న స్విట్జర్లాండ్‌ ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్వారర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/switzerland-overcome-penalty-curse-to-oust-colombia-at-world-cup-2445404"}]}]}