{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"swapna-shastra-kalalo-ivi-kanipistunnaayaa-sampada-adrushtaaniki","title_te":"Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తున్నాయా? సంపద, అదృష్టానికి సంకేతాలుగా భావించే శుభ స్వప్నాలు!","section":"తాజా","status_line":"Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తున్నాయా? సంపద, అదృష్టానికి సంకేతాలుగా భావించే శుభ స్వప్నాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T18:24:58.943Z"},"facts":[],"events":[{"id":"event-88706","date":"2026-08-25T16:37:34.000Z","title_te":"Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తున్నాయా? సంపద, అదృష్టానికి సంకేతాలుగా భావించే శుభ స్వప్నాలు!","body_te":"కలలు కనడం ప్రతి ఒక్కరికీ సహజమైన అనుభవమే. నిద్రలో మనకు కనిపించే దృశ్యాలు కొన్నిసార్లు మన ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాల ప్రభావంతో ఏర్పడతాయి. అయితే భారతీయ సంప్రదాయాల్లో స్వప్న శాస్త్రంకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ నమ్మకాల ప్రకారం కొన్ని కలలను శుభ సూచకాలుగా, మరికొన్నింటిని రాబోయే పరిణామాలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా సంపద, విజయం, ఆర్థిక పురోగతికి సంబంధించిన కొన్ని కలలు కనిపిస్తే అవి జీవితంలో సానుకూల మార్పులకు సూచనగా భావిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/auspicious-dreams-believed-to-signal-wealth-details-in-telugu-1896510.html"}]}]}