{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sweet-corn-sveet-kaarn-timtunnaaraa-udakabetti-timte-mamchidaa-n","title_te":"Sweet Corn: స్వీట్ కార్న్ తింటున్నారా?.. ఉడకబెట్టి తింటే మంచిదా, నిప్పులపై కాల్చి తింటే లాభమా.. అసలు నిజం ఇదీ!","section":"తాజా","status_line":"Sweet Corn: స్వీట్ కార్న్ తింటున్నారా?.. ఉడకబెట్టి తింటే మంచిదా, నిప్పులపై కాల్చి తింటే లాభమా.. అసలు నిజం ఇదీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23535","date":"2026-07-17T15:11:01.000Z","title_te":"Sweet Corn: స్వీట్ కార్న్ తింటున్నారా?.. ఉడకబెట్టి తింటే మంచిదా, నిప్పులపై కాల్చి తింటే లాభమా.. అసలు నిజం ఇదీ!","body_te":"వర్షాకాలం రాగానే వీధుల్లో బొగ్గుల నిప్పులపై కాల్చిన వేడి వేడి మొక్కజొన్న కంకులు మనకు విరివిగా దర్శనమిస్తాయి. చల్లని వాతావరణంలో నిమ్మరసం, ఉప్పు, కారం దట్టించిన కంకును కొరుకుతుంటే వచ్చే మజానే వేరు. మొక్కజొన్న కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఇందులో శరీరానికి మేలు చేసే ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/how-to-eat-corn-for-maximum-health-benefits-details-in-telugu-1867741.html"}]}]}