{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"swetha-naidu-ee-jeevitaanni-ichchinamduku-thyaamks-maatallo-chep","title_te":"Swetha Naidu : ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. మాటల్లో చెప్ప‌లేనంతగా ప్రేమిస్తున్నాను.. శ్వేత నాయుడు","section":"తాజా","status_line":"Swetha Naidu : ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. మాటల్లో చెప్ప‌లేనంతగా ప్రేమిస్తున్నాను.. శ్వేత నాయుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66369","date":"2026-08-12T04:48:44.000Z","title_te":"Swetha Naidu : ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. మాటల్లో చెప్ప‌లేనంతగా ప్రేమిస్తున్నాను.. శ్వేత నాయుడు","body_te":"నటి, డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు (Swetha Naidu) త‌న తండ్రి పుట్టిన రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా! నాకు అత్యంత సురక్షితమైన ఆశ్రయం మీరే. ఈ జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేనంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అంటూ రాసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/swetha-naidu-celebrates-her-father-birthday-vm-1121252.html"}]}]}