{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"switchboard-indicator-svich-bord-pai-umde-errati-laituto-karemt","title_te":"Switchboard Indicator: స్విచ్‌బోర్డ్‌పై ఉండే ఎర్రటి లైటుతో కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!","section":"తాజా","status_line":"Switchboard Indicator: స్విచ్‌బోర్డ్‌పై ఉండే ఎర్రటి లైటుతో కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:53:58.769Z"},"facts":[],"events":[{"id":"event-30965","date":"2026-07-22T02:47:49.000Z","title_te":"Switchboard Indicator: స్విచ్‌బోర్డ్‌పై ఉండే ఎర్రటి లైటుతో కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!","body_te":"మన ఇళ్లలో నిత్యం ఉపయోగించే స్విచ్‌బోర్డ్‌లపై ఒక చిన్న ఎరుపు లేదా నారింజ రంగు లైటు (Indicator Light) నిరంతరం వెలుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ వెలిగే ఈ చిన్న లైటును చాలా మంది కేవలం అలంకరణ కోసం అమర్చారని భావిస్తుంటారు. మరికొందరైతే ఈ లైటు నాన్‌స్టాప్‌గా వెలగడం వల్లే ప్రతి నెలా కరెంట్ బిల్లు విపరీతంగా పెరిగిపోతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. అసలు స్విచ్‌బోర్డ్‌పై ఉండే ఈ ఎర్రటి లైటు నిజమైన పనితీరు ఏమిటి, ఇది నిజంగానే విద్యుత్ బిల్లును పెంచుతుందా, అలాగే ఇన్వర్టర్ ఉన్న ఇళ్లలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/switchboard-indicator-light-electricity-consumption-details-in-telugu-1870936.html"}]}]}