{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"swp-pension-plan-roo-10-vela-pettubadito-nelaku-roo-2-lakshala-p","title_te":"SWP Pension Plan: రూ. 10 వేల పెట్టుబడితో.. నెలకు రూ. 2 లక్షల పెన్షన్.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇదే!","section":"తాజా","status_line":"SWP Pension Plan: రూ. 10 వేల పెట్టుబడితో.. నెలకు రూ. 2 లక్షల పెన్షన్.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇదే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T03:24:16.627Z"},"facts":[],"events":[{"id":"event-18589","date":"2026-07-15T01:57:35.000Z","title_te":"SWP Pension Plan: రూ. 10 వేల పెట్టుబడితో.. నెలకు రూ. 2 లక్షల పెన్షన్.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇదే!","body_te":"Blockbuster SIP Investment Plan: ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఫ్యూఛర్‌లో ఇబ్బందులు ఎదుర్కోవద్దు అనుకుంటే.. ఇప్పటి నుంచే సేవింగ్స్ చేయడం చాలా మంచిది. కాబట్టి మీరు చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్‌లో ఇది మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ జాబులు చేసే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి SIP ద్వారా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-build-rs-2-5-crore-corpus-with-step-up-sip-and-swp-retirement-plan-1865651.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxQV0QtN3FZV19UbDlOeF9zdnhFNzNmV1FkZDN0elVZclQyWXFPems5UG1LSkNKMXpCc3NJeTdacXhHY2xMZnliREdOekJGTmFWdEszZ1hHSGFtNlBmV2xrYXk2OTQ5VW9PZ1pEQmlqVlJxWlRCOWcyNmNxSUZGMDg0ZkhRRHFmOEtIdnVsX0dUa0hrRnN2YXFqRlBRc2VVdS1rSTFzeGJrdndCSlQ3NzMxaWZSZVdGSHRJbWwxaWhaRlY5cGZ50gHEAUFVX3lxTFBXRC03cVlXX1RsOU54X3N2eEU3M2ZXUWRkM3R6VVlyVDJZcU96azlQbUtKQ0oxekJzc0l5N1pxeEdjbExmeWJER056QkZOYVZ0SzNnWEdIYW02UGZXbGtheTY5NDlVb09nWkRCaWpWUnFaVEI5ZzI2Y3FJRkYwODRmSFFEcWY4S0h2dWxfR1RrSGtGc3ZhcWpGUFFzZVV1LWtJMXN4Ymt2d0JKVDc3MzFpZlJlV0ZIdEltbDFpaFpGVjlwZnk?oc=5"}]}]}