{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"t20-cricket-aipeeel-tarahaalo-maro-big-leeg-8-jatlu-32-myaach-lu","title_te":"T20 Cricket: ఐపీఎల్ తరహాలో మరో బిగ్ లీగ్.. 8 జట్లు, 32 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?","section":"తాజా","status_line":"T20 Cricket: ఐపీఎల్ తరహాలో మరో బిగ్ లీగ్.. 8 జట్లు, 32 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T08:13:18.398Z"},"facts":[],"events":[{"id":"event-56614","date":"2026-08-06T07:49:00.000Z","title_te":"T20 Cricket: ఐపీఎల్ తరహాలో మరో బిగ్ లీగ్.. 8 జట్లు, 32 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?","body_te":"Tamil Nadu Premier League 2026 Schedule: సొంతగడ్డపై యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ప్రారంభమైన టీఎన్‌పీఎల్ (TNPL) , ఐపీఎల్ స్థాయి వినోదాన్ని అందిస్తోంది. ఉత్కంఠభరిత పోరులతో సాగుతున్న ఈ 10వ సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో వేచి చూడాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/tnpl-2026-schedule-teams-captains-matches-update-1881938.html"}]}]}