{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taaguneeti-eddadi-talettakumdaa-patishta-kaaryaacharana","title_te":"తాగునీటి ఎద్దడి తలెత్తకుండా.. పటిష్ట కార్యాచరణ","section":"తాజా","status_line":"తాగునీటి ఎద్దడి తలెత్తకుండా.. పటిష్ట కార్యాచరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35910","date":"2026-07-24T20:00:33.000Z","title_te":"తాగునీటి ఎద్దడి తలెత్తకుండా.. పటిష్ట కార్యాచరణ","body_te":"ఎల్‌నినో దృష్ట్యా ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ కార్యాచరణ చేయాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల అవగాహనపై అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/collector-ts-divakara-said-that-robust-action-plan-must-be-implemented-to-prevent-drinking-water-shortages-due-to-el-nino-2461845"}]}]}