{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taaksik-sensaar-rivyoo-thiyetars-daddarillaalsimde-vaallu-sinima","title_te":"టాక్సిక్ సెన్సార్ రివ్యూ..! థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. వాళ్లు సినిమా చూడకపోవడమే మంచింది","section":"తాజా","status_line":"టాక్సిక్ సెన్సార్ రివ్యూ..! థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. వాళ్లు సినిమా చూడకపోవడమే మంచింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79585","date":"2026-08-20T06:43:28.000Z","title_te":"టాక్సిక్ సెన్సార్ రివ్యూ..! థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. వాళ్లు సినిమా చూడకపోవడమే మంచింది","body_te":"కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/yash-starrer-toxic-a-fairytale-for-grown-ups-movie-censor-board-review-and-runtime-1892282.html"}]}]}