{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taala-saptami-vedukallo-mudhol-emmelye","title_te":"తాళ సప్తమి వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే","section":"తాజా","status_line":"తాళ సప్తమి వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65213","date":"2026-08-11T11:48:08.000Z","title_te":"తాళ సప్తమి వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే","body_te":"నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని పార్డి( బి )గ్రామమలో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఈనెల 5వ తేదీన ప్రారంభమైన తాళ సప్తమి వేడుకళ్ళు మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని రాజరాజేశ్వరునికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను శలవా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆలయనికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు విఠల్,నగేష్, మాజీ జడ్పీటీసీ వి మోహన్ సర్పంచ్ మడి […] The post తాళ సప్తమి వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mudhol-mla-at-the-tal-saptami-celebrations/"}]}]}