{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taali-kattemduku-siddhamaina-varudu-imtalo-yuvakudi-saden-emtree","title_te":"తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!","section":"తాజా","status_line":"తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T03:54:50.270Z"},"facts":[],"events":[{"id":"event-49558","date":"2026-08-02T03:41:49.000Z","title_te":"తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!","body_te":"పెళ్లి పేరుతో యువకులను నమ్మించి లక్షల విలువైన నగదు, ఆభరణాలు కాజేస్తున్న ఓ మహిళను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చూపులు, వివాహ ఏర్పాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరి నిమిషంలో మోసానికి పాల్పడిన ఈ ఘటన సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదుతో ఈ మోసగత్తె వ్యవహారం వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/maharashtra-woman-arrested-for-collecting-money-from-young-men-by-promising-marriage-in-nagpur-1878848.html"}]}]}