{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taaliban-ku-big-shaak-aaphghan-lo-jillaa-kemdraanni-svaadheenam","title_te":"తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!","section":"తాజా","status_line":"తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T13:35:42.290Z"},"facts":[],"events":[{"id":"event-30228","date":"2026-07-21T13:14:43.000Z","title_te":"తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!","body_te":"ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఇంకా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన సంకేతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య బదఖ్షాన్ ప్రావిన్స్‌లోని యఫ్తల్-ఎ-పాయీన్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని తాలిబన్ వ్యతిరేక సాయుధ బృందం కొన్ని గంటల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే తాలిబన్ అధికారులు దాడి జరిగిన విషయాన్ని అంగీకరిస్తూనే, అది పెద్ద భద్రతా వైఫల్యం కాదని పేర్కొంటూ కొద్ది గంటల్లోనే జిల్లాపై తిరిగి నియంత్రణ సాధించినట్లు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/how-anti-taliban-fighters-seized-afghan-district-on-pakistan-borders-1870499.html"}]}]}