{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taamara-puvvule-sigasirulu","title_te":"తామర పువ్వులే సిగసిరులు!","section":"తాజా","status_line":"తామర పువ్వులే సిగసిరులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-79004","date":"2026-08-19T19:13:35.000Z","title_te":"తామర పువ్వులే సిగసిరులు!","body_te":"తలలో గులాబీలు, మల్లెలు తురుముకోవడం తరాల నుంచీ తరగని సోకే! కానీ సరస్సులో విరిసి కోవెలలో మెరిసే తామరలు కూడా సొగసరికి సిగసిరిని అద్దుతున్నాయిప్పుడు. అవును ఈ సీజన్‌ హెయిర్‌ ైస్టెలింగ్‌లో లోటస్‌ల సందడి బాగా కనిపిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/lotus-buds-have-emerged-as-2025-brides-favourite-hairstyle-detail-2488470"}]}]}