{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taap-ger-lo-vaahana-ammakaalu-maaruti-hyumdaay-rikaardu-sthaayi","title_te":"టాప్‌గేర్‌లో వాహన అమ్మకాలు.. మారుతి, హ్యుందాయ్‌ రికార్డు స్థాయి విక్రయాలు","section":"తాజా","status_line":"టాప్‌గేర్‌లో వాహన అమ్మకాలు.. మారుతి, హ్యుందాయ్‌ రికార్డు స్థాయి విక్రయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49213","date":"2026-08-01T20:56:55.000Z","title_te":"టాప్‌గేర్‌లో వాహన అమ్మకాలు.. మారుతి, హ్యుందాయ్‌ రికార్డు స్థాయి విక్రయాలు","body_te":"వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థలు రికార్డు స్థాయిలో వాహనాలను విక్రయించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/vehicle-sales-in-topgear-maruti-hyundai-record-sales-2470693"}]}]}