{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taapsee-pannu-kaapee-rait-vivaadamlo-taapsee-gaamdhaari-sinimaa","title_te":"Taapsee Pannu | కాపీ రైట్ వివాదంలో తాప్సీ ‘గాంధారి’ సినిమా.. స్పందించిన మేకర్స్!","section":"తాజా","status_line":"Taapsee Pannu | కాపీ రైట్ వివాదంలో తాప్సీ ‘గాంధారి’ సినిమా.. స్పందించిన మేకర్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88346","date":"2026-08-25T11:20:08.000Z","title_te":"Taapsee Pannu | కాపీ రైట్ వివాదంలో తాప్సీ ‘గాంధారి’ సినిమా.. స్పందించిన మేకర్స్!","body_te":"Gandhari Movie | తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గాంధారి' విడుదలకి ముందే కాపీ వివాదంలో చిక్కుకుంది. కళ్యాణ్ బండి అనే రచయిత ఈ నెట్‌ఫ్లిక్స్ సినిమా కథ తన కథను పోలి ఉందని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు పంపడం కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/taapsee-pannus-gandhari-faces-copyright-allegations-makers-issue-clarification-2493885"}]}]}