{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taarasthaayiki-seeem-phrastreshan","title_te":"తారస్థాయికి సీఎం ఫ్రస్ట్రేషన్‌","section":"తాజా","status_line":"తారస్థాయికి సీఎం ఫ్రస్ట్రేషన్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T22:22:09.466Z"},"facts":[],"events":[{"id":"event-44168","date":"2026-07-29T20:56:47.000Z","title_te":"తారస్థాయికి సీఎం ఫ్రస్ట్రేషన్‌","body_te":"ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్దాం అని భావించిన వారే ఇప్పుడు అభ్యంతరకరమని వ్యాఖ్యానించే పరిస్థితి తలెత్తింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/frustration-was-clearly-evident-in-the-way-chief-minister-revanth-reddy-responded-2466907"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxNcXFKZmd1YnRSME9BM2RMNkQ0SDludGtYT2YzYmdVbGFlMlZCZ1dtSmt1cElKc09VWG84WHhQb1g4SEZxcHN5Z3Y5Tkh5Tl9nazFfYUk2QTNIdXJsbVVXQzVMYlkzUzZqMWVock9XNnpMdm9LeXIyVGVNeVhzUHg1OWd4bUJLSDRZSTAwZWdoaEgwLVh1MjZCWC05NGE0RmFIVm1tUDNhdWZ4dWY5MWxZSllfR0dUS2FycjJkcmFn?oc=5"}]}]}