{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taarget-4vela-kotlu-millulapai-daadula-venuka-sivil-saplay-plaan","title_te":"టార్గెట్‌ 4వేల కోట్లు!.. మిల్లులపై దాడుల వెనుక సివిల్‌ సప్లయ్‌ ప్లాన్‌","section":"తాజా","status_line":"టార్గెట్‌ 4వేల కోట్లు!.. మిల్లులపై దాడుల వెనుక సివిల్‌ సప్లయ్‌ ప్లాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62477","date":"2026-08-09T21:25:00.000Z","title_te":"టార్గెట్‌ 4వేల కోట్లు!.. మిల్లులపై దాడుల వెనుక సివిల్‌ సప్లయ్‌ ప్లాన్‌","body_te":"ఉన్నపళంగా సివిల్‌ సప్లయ్‌, విజిలెన్స్‌ దాడులకు దిగడంపై మిల్లుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 టెండ ర్‌ ధాన్యం బకాయిలు రూ.4వేల కోట్లు వసూ లు చేయడమే ఈ దాడులకు ముఖ్య కారణమనే చర్చ జరుగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mills-are-voicing-strong-criticism-regarding-the-raids-conducted-by-the-civil-supplies-and-vigilance-departments-2478641"}]}]}