{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taarget-phiks-chesukuni-maarket-loki-dookina-hyumdaay-plaan-teli","title_te":"టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని మార్కెట్‌లోకి దూకిన హ్యుందాయ్.. ప్లాన్ తెలిస్తే పిచ్చెక్కిపోద్ది","section":"తాజా","status_line":"టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని మార్కెట్‌లోకి దూకిన హ్యుందాయ్.. ప్లాన్ తెలిస్తే పిచ్చెక్కిపోద్ది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69120","date":"2026-08-13T15:30:57.000Z","title_te":"టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని మార్కెట్‌లోకి దూకిన హ్యుందాయ్.. ప్లాన్ తెలిస్తే పిచ్చెక్కిపోద్ది","body_te":"Hyundai's Big Milestone.. భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు టెక్నాలజీ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా, కార్లలో అధునాతన స్మార్ట్ ఫీచర్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఒక భారీ లక్ష్యంతో ముందుకు వస్తోంది. ఇంతకీ ఆ సంస్థ ఏంటి? ఆ టార్గెట్ ఏంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/hyundais-big-milestone-aiming-for-1-million-connected-cars-1887058.html"}]}]}