{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taarget-siks-neti-numche-beedablyooeph-varald-chaampiyan-ships","title_te":"టార్గెట్‌ సిక్స్‌.. నేటి నుంచే బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌","section":"తాజా","status_line":"టార్గెట్‌ సిక్స్‌.. నేటి నుంచే బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73954","date":"2026-08-16T19:23:06.000Z","title_te":"టార్గెట్‌ సిక్స్‌.. నేటి నుంచే బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌","body_te":"దేశ రాజధాని మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది. బ్యాడ్మింటన్‌ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ (బీడబ్ల్యూఎఫ్‌) టోర్నీ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మొదలవనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pv-sindhu-eyes-historic-sixth-medal-as-bwf-world-championships-begin-in-delhi-2485477"}]}]}