{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taarget-taap-5-neti-numche-kaamanvelt-gems","title_te":"టార్గెట్‌ టాప్‌ 5.. నేటి నుంచే కామన్వెల్త్‌ గేమ్స్‌","section":"తాజా","status_line":"టార్గెట్‌ టాప్‌ 5.. నేటి నుంచే కామన్వెల్త్‌ గేమ్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T19:38:28.503Z"},"facts":[],"events":[{"id":"event-32437","date":"2026-07-22T19:21:08.000Z","title_te":"టార్గెట్‌ టాప్‌ 5.. నేటి నుంచే కామన్వెల్త్‌ గేమ్స్‌","body_te":"మల్టీ స్పోర్టింగ్‌ ఈవెంట్లలో భారత్‌ పతకాల మోత మోగించే ప్రతిష్టాత్మక క్రీడోత్సవం కామన్వెల్త్‌ గేమ్స్‌. గత రెండు దశబ్దాల నుంచి ప్రతీ ఎడిషన్‌లో మన దేశం టాప్‌-5లో నిలుస్తూ వస్తోంది. కానీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదిక 13వ ఎడిషన్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ గురువారం మొదలవుతుండగా మన అథ్లెట్లలో మునుపటి సందడి కనిపించడం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/commonwealth-games-2026-begin-in-glasgow-with-scaled-down-programme-2459429"}]}]}