{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taasmeniyaa-taigar-tala-roo-77-lakshalu-90-samvatsaraala-kimdata","title_te":"టాస్మేనియా టైగర్ తల రూ. 77 లక్షలు.. 90 సంవత్సరాల కిందట చనిపోయిన చిట్టచివరి ‘జంతువు’.. ఇవి ఎలా ఉంటాయి? ఎందుకింత డిమాండ్","section":"తాజా","status_line":"టాస్మేనియా టైగర్ తల రూ. 77 లక్షలు.. 90 సంవత్సరాల కిందట చనిపోయిన చిట్టచివరి ‘జంతువు’.. ఇవి ఎలా ఉంటాయి? ఎందుకింత డిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T04:59:50.125Z"},"facts":[],"events":[{"id":"event-76123","date":"2026-08-18T04:56:10.000Z","title_te":"టాస్మేనియా టైగర్ తల రూ. 77 లక్షలు.. 90 సంవత్సరాల కిందట చనిపోయిన చిట్టచివరి ‘జంతువు’.. ఇవి ఎలా ఉంటాయి? ఎందుకింత డిమాండ్","body_te":"2000 సంవత్సరాల క్రితమే థైలసీన్ జనాభా దాదాపుగా కనుమరుగైనా, టాస్మేనియాలో మాత్రం 20వ శతాబ్దం వరకు ఇవి ఉన్నాయి. ఇప్పటివరకు సమాచారం అందుబాటులో ఉన్న చివరి థైలసీన్ 1936లో హోబర్ట్ జూలో చనిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgmkrvz4wkjo?at_medium=RSS&at_campaign=rss"}]}]}