{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taataa-neksan-ku-poteegaa-kiyaa-sairos-ev-dhara-pheecharlu-telis","title_te":"టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్‌ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే","section":"తాజా","status_line":"టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్‌ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T04:04:57.484Z"},"facts":[],"events":[{"id":"event-18588","date":"2026-07-15T02:00:53.000Z","title_te":"టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్‌ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే","body_te":"భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి కియా (Kia) సంస్థ తన సరికొత్త విద్యుత్ వాహనాన్ని తీసుకురాబోతోంది. 'సైరోస్ EV' (Syros EV) పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని డీలర్‌షిప్‌లలో అనధికారికంగా బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీతో రానున్న ఈ కారు ప్రత్యేకతలు, ధర, రేంజ్ వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/kia-syros-ev-the-new-electric-powerhouse-poised-to-redefine-the-indian-suv-market-1865621.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxPMkctWW42X3F3SHJndi10b2VyS3R3WGZSTjJja2l3ejZwRzVtY19rZmxkVHJPSnZPSncxTkphRlBxZDRMUTVZczlxSUc5VE1sZW44cUhCZnk4TFlaNExobTBMU05Vb3RsLV9Ja2lRNkpZYWVzdnJSOHdqWndodG9tOWlkTDNBd2FUanVaamhiOHVoR2h1X2Z4UHV2bXd0emNuaXloODJJdDNFT3cxZHZVZ3ozbGVIQzZaTVRoTnV0MEdjbUZxNk44cWlzb9IBywFBVV95cUxPMkctWW42X3F3SHJndi10b2VyS3R3WGZSTjJja2l3ejZwRzVtY19rZmxkVHJPSnZPSncxTkphRlBxZDRMUTVZczlxSUc5VE1sZW44cUhCZnk4TFlaNExobTBMU05Vb3RsLV9Ja2lRNkpZYWVzdnJSOHdqWndodG9tOWlkTDNBd2FUanVaamhiOHVoR2h1X2Z4UHV2bXd0emNuaXloODJJdDNFT3cxZHZVZ3ozbGVIQzZaTVRoTnV0MEdjbUZxNk44cWlzbw?oc=5"}]}]}