{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taataa-pamch-eeveeki-poteegaa-vin-phaast-matipogotte-pheecharlat","title_te":"టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5","section":"తాజా","status_line":"టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T02:21:05.587Z"},"facts":[],"events":[{"id":"event-77633","date":"2026-08-19T01:00:57.000Z","title_te":"టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5","body_te":"VinFast VF3 and VF5.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన సత్తా చాటేందుకు అత్యంత వేగంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు ఆధునిక ఈవీ మోడళ్లను ఇక్కడకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ కంపెనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో రెండు సరికొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారతీయ వినియోగదారులకు పరిచయం చేసే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా VF3 మరియు VF5 మోడళ్లు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటిలో VF5 ఇప్పటికే భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించడం ఆటోమొబైల్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/electric-vehicle-innovation-vinfast-preparing-to-launch-vf3-and-vf5-in-india-1891048.html"}]}]}