{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taataasans-ku-chamdra-gud-bai-kampeneeni-veedutunnattu-prakatimc","title_te":"టాటాసన్స్‌కు చంద్ర గుడ్‌బై.. కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించిన చైర్మన్‌","section":"తాజా","status_line":"టాటాసన్స్‌కు చంద్ర గుడ్‌బై.. కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించిన చైర్మన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67584","date":"2026-08-12T20:39:23.000Z","title_te":"టాటాసన్స్‌కు చంద్ర గుడ్‌బై.. కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించిన చైర్మన్‌","body_te":"టాటా గ్రూపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాటాసన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుధారం ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తన చైర్మన్‌ పదవీ కాలం ముగియనుండటంతో పునర్నియామకంపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/n-chandrasekaran-resigns-as-tata-sons-chairman-2481666"}]}]}