{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taatooto-tamtaale-ee-okka-chinna-porapaatuto-praanaalake-esaru","title_te":"టాటూతో తంటాలే.. ఈ ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..","section":"తాజా","status_line":"టాటూతో తంటాలే.. ఈ ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76541","date":"2026-08-18T08:49:26.000Z","title_te":"టాటూతో తంటాలే.. ఈ ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..","body_te":"స్టైల్ కోసం ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారా? ఆ ఒక్క చిన్న ముచ్చటే మీ ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదముంది జాగ్రత్త.. ఫ్యాషన్ మత్తులో పడి పరిశుభ్రతను గాలికొదిలేస్తే.. హెపటైటిస్, హెచ్ఐవీ, తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్ల వంటి ప్రాణాంతక రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/hidden-health-risks-of-tattoos-how-a-single-mistake-can-lead-to-chronic-illness-1890985.html"}]}]}