{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tadihippargaa-graamaanni-samdarsimchina-empeedeeo","title_te":"తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ","section":"తాజా","status_line":"తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80104","date":"2026-08-20T11:38:34.000Z","title_te":"తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ","body_te":"నవతెలంగాణ-మద్నూర్ఇటీవల మద్నూర్‌ మండల అభివృద్ధి అధికారిగా పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన మండల పరిధిలోని తడి హిపర్గా గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్మశాన వాటిక పరిధిలోని ఫామ్‌ ఫండ్‌, బోరుబావి ఇంకుడు గుంతలకు మార్కౌట్‌ వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఫామ్‌ ఫాండ్‌ ల నిర్మాణాలు, బోరుబావుల గుంతలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉపాధి హామీ లేబర్‌ […] The post తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mpdo-visits-tadihipparga-village/"}]}]}