{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taggina-beejepee-prabha-modee-ab-kee-baar-400-paar-slogan-pai-ma","title_te":"తగ్గిన బీజేపీ ప్రభ!.. మోదీ అబ్‌కీ బార్‌, 400 పార్‌ స్లోగన్‌పై మళ్లీ నీళ్లు","section":"తాజా","status_line":"తగ్గిన బీజేపీ ప్రభ!.. మోదీ అబ్‌కీ బార్‌, 400 పార్‌ స్లోగన్‌పై మళ్లీ నీళ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91978","date":"2026-08-27T23:05:36.000Z","title_te":"తగ్గిన బీజేపీ ప్రభ!.. మోదీ అబ్‌కీ బార్‌, 400 పార్‌ స్లోగన్‌పై మళ్లీ నీళ్లు","body_te":"బీజేపీ ప్రభ అంతకంతకూ తగ్గిపోతున్నది. ‘అబ్‌కీ బార్‌, 400 పార్‌' అంటూ 2024 లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే కూటమికి 400పైచిలుకు సీట్ల కల నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అది సాకారమయ్యేలా కనిపించడంలేదు. ఈ మేరకు ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' పేరిట ఇండియాటుడే-సీఓటర్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bjps-slogan-abki-baar-400-paar-ends-in-defeat-as-party-fails-2495809"}]}]}