{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taginamta-eruvulu-ivvamdi","title_te":"తగినంత ఎరువులు ఇవ్వండి","section":"తాజా","status_line":"తగినంత ఎరువులు ఇవ్వండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59324","date":"2026-08-07T20:17:41.000Z","title_te":"తగినంత ఎరువులు ఇవ్వండి","body_te":"\u0019కేంద్రమంత్రి నడ్డాకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోతెలంగాణలో రైతులకు ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా తక్షణమే తగినంత డీఏపీ ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కోరారు. ఈ మేర‌కు శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు సురేశ్‌ షెట్కర్‌, ఎంపీ మల్లు రవి క‌లిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తగినంత డీఏపీ ఎరువులను కేటాయించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఎరువుల […] The post తగినంత ఎరువులు ఇవ్వండి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/provide-enough-fertilizer/"}]}]}