{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tahaseeldaar-empeedeeolaku-hech-kelooru-graamastula-vinati","title_te":"తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి","section":"తాజా","status_line":"తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40165","date":"2026-07-27T11:03:12.000Z","title_te":"తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి","body_te":"నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని హెచ్ కేలూర్ లో కొందరు వ్యక్తులు గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమించి, మురికి కాలువలను కబ్జా చేసి, షెడ్లను ఏర్పాటు చేసుకుని, వీటిమీద వ్యాపారాలు చేసుకుంటూ ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా రామ్ నగర్, బీసీ కాలనీలలో కూడా జీపీ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అయితే తాజాగా గ్రామపంచాయతీ పాలకవర్గం కబ్జాకు పాల్పడిన వ్యక్తులను అందరినీ వదిలేసి, కేవలం ఒకే […] The post తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/h-keluru-villagers-submit-representation-to-tahsildar-and-mpdo/"}]}]}