{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tailarimg-lo-sikshana-amtoo-ryaamp-vaak-cheyimchaaru","title_te":"టైలరింగ్‌లో శిక్షణ అంటూ.. ర్యాంప్‌ వాక్‌ చేయించారు","section":"తాజా","status_line":"టైలరింగ్‌లో శిక్షణ అంటూ.. ర్యాంప్‌ వాక్‌ చేయించారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77406","date":"2026-08-18T19:23:23.000Z","title_te":"టైలరింగ్‌లో శిక్షణ అంటూ.. ర్యాంప్‌ వాక్‌ చేయించారు","body_te":"రాయ్‌పూర్‌లో ఆగస్టు 7న నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్‌ వాక్‌ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనిని తమ విజయగాథగా, మహిళా సాధికారతగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభివర్ణించుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/a-ramp-walk-by-former-female-maoists-during-the-national-handloom-day-celebrations-held-in-raipur-on-august-7-made-headlines-across-the-country-2487434"}]}]}