{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taiphoon-daalphin-sumaaru-10-lakshalamamdini-kadilimchina-tupaan","title_te":"టైఫూన్ డాల్ఫిన్: సుమారు 10 లక్షలమందిని కదిలించిన తుపాను తీవ్రత 11 ఫోటోలలో..","section":"తాజా","status_line":"టైఫూన్ డాల్ఫిన్: సుమారు 10 లక్షలమందిని కదిలించిన తుపాను తీవ్రత 11 ఫోటోలలో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63326","date":"2026-08-10T10:09:57.000Z","title_te":"టైఫూన్ డాల్ఫిన్: సుమారు 10 లక్షలమందిని కదిలించిన తుపాను తీవ్రత 11 ఫోటోలలో..","body_te":"డాల్ఫిన్ తుపాను తీరాన్ని తాకడానికి ముందు 6,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సాధారణంగా ఒక టైఫూన్ ఉండే కాలంతో పోలిస్తే, ఇది మూడింతల ఎక్కువ కాలం కొనసాగిందని చైనా ప్రభుత్వం చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c9q9dg1eg8qo?at_medium=RSS&at_campaign=rss"}]}]}