{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taitil-maarchaalsi-vachchimdi","title_te":"టైటిల్‌ మార్చాల్సి వచ్చింది!","section":"తాజా","status_line":"టైటిల్‌ మార్చాల్సి వచ్చింది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T23:32:38.750Z"},"facts":[],"events":[{"id":"event-34338","date":"2026-07-23T23:23:38.000Z","title_te":"టైటిల్‌ మార్చాల్సి వచ్చింది!","body_te":"సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కర్మాఖ్య’. అభినయకృష్ణ దర్శకత్వంలో శ్రీవాణీనాథ్‌, యశ్వంత్‌రాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను సీనియర్‌ నటి విజయశాంతి ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/karmakhya-trailer-unveiled-a-crime-thriller-with-divine-elements-2460915"}]}]}