{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"taitil-telisedi-aaroje","title_te":"టైటిల్‌ తెలిసేది ఆరోజే!","section":"తాజా","status_line":"టైటిల్‌ తెలిసేది ఆరోజే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90314","date":"2026-08-26T20:45:41.000Z","title_te":"టైటిల్‌ తెలిసేది ఆరోజే!","body_te":"అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి రా కార్తీక్‌ దర్శకుడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nagarjunas-100th-film-title-glimpse-to-release-on-august-29-2495043"}]}]}