{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-baruvuto-tripul-sephtee-sartiphiket-helmet-kaavaalaa-ide","title_te":"తక్కువ బరువుతో ట్రిపుల్ సేఫ్టీ సర్టిఫికెట్‌ హెల్మెట్ కావాలా? ఇదే బెస్ట్‌ ఎందుకో తెలుసా","section":"తాజా","status_line":"తక్కువ బరువుతో ట్రిపుల్ సేఫ్టీ సర్టిఫికెట్‌ హెల్మెట్ కావాలా? ఇదే బెస్ట్‌ ఎందుకో తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T03:40:52.041Z"},"facts":[],"events":[{"id":"event-84236","date":"2026-08-23T03:00:24.000Z","title_te":"తక్కువ బరువుతో ట్రిపుల్ సేఫ్టీ సర్టిఫికెట్‌ హెల్మెట్ కావాలా? ఇదే బెస్ట్‌ ఎందుకో తెలుసా","body_te":"Axor MX Carbon Helmet.. ఇండియన్ రైడింగ్ గేర్ తయారీ సంస్థ యాక్సర్ తన అప్‌డేటెడ్ MX కార్బన్ హెల్మెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్కువ బరువు, సూపర్ షెల్ నిర్మాణం, మూడు ఇంటర్నేషనల్ సేఫ్టీ సర్టిఫికేషన్లతో ఈ కొత్త హెల్మెట్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్న ఈ హెల్మెట్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/axor-launches-updated-mx-carbon-helmet-with-triple-safety-certification-1894384.html"}]}]}