{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-dharalo-pedda-skreen-anubhooti-jibraaniks-jeb-piksaa-ple","title_te":"తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే","section":"తాజా","status_line":"తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45679","date":"2026-07-30T16:20:59.000Z","title_te":"తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే","body_te":"ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందేలా ప్రముఖ బ్రాండ్ అదిరిపోయే స్మార్ట్ ప్రొజెక్టర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ విజువల్స్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త డివైస్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/zebronics-zeb-pixaplay-72-plus-smart-projector-launched-in-india-with-android-12-os-1876458.html"}]}]}