{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-dharalo-phaast-chaarjimg-pavar-byaamk-kaavaalaa-philips","title_te":"తక్కువ ధరలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పవర్‌‌ బ్యాంక్‌ కావాలా? ఫిలిప్స్‌ మీకు బెస్ట్‌ ఛాయిస్‌ కావచ్చు","section":"తాజా","status_line":"తక్కువ ధరలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పవర్‌‌ బ్యాంక్‌ కావాలా? ఫిలిప్స్‌ మీకు బెస్ట్‌ ఛాయిస్‌ కావచ్చు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45617","date":"2026-07-30T15:30:35.000Z","title_te":"తక్కువ ధరలో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పవర్‌‌ బ్యాంక్‌ కావాలా? ఫిలిప్స్‌ మీకు బెస్ట్‌ ఛాయిస్‌ కావచ్చు","body_te":"ప్రస్తుత రోజుల్లో మన దైనందిన జీవితంలో స్మార్ట్‌ఫోన్ అత్యంత కీలకమైన భాగమైపోయింది. ప్రయాణాల్లో ఉన్న సమయాల్లో, కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఫోన్ బ్యాటరీ డౌన్ అయితే వచ్చే కంగారే వేరు. అలాంటి క్లిష్ట సమయంలో పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్ చేతిలో ఉంటే ఆ చింతే ఉండదు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ నుంచి అత్యంత తక్కువ బడ్జెట్‌లో లభిస్తున్న మోడలే ఫిలిప్స్ 10000mAh 22.5W పవర్ బ్యాంక్. కేవలం రూ. 999 ధరలో లభించే ఈ పవర్ బ్యాంక్ విశేషాలు, స్టైలిష్ లుక్, ఛార్జింగ్ స్పీడ్ గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/philips-10000-mah-22-5w-power-bank-review-deep-cyan-design-and-fast-charging-1876446.html"}]}]}