{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-dharalo-vair-les-iyar-bads-kaavaalaa-oppo-enko-eyir-5-pr","title_te":"తక్కువ ధరలో వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కావాలా..? ఒప్పో ఎన్కో ఎయిర్‌‌ 5 ప్రత్యేకతలివే","section":"తాజా","status_line":"తక్కువ ధరలో వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కావాలా..? ఒప్పో ఎన్కో ఎయిర్‌‌ 5 ప్రత్యేకతలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T02:31:47.970Z"},"facts":[],"events":[{"id":"event-52736","date":"2026-08-04T01:40:08.000Z","title_te":"తక్కువ ధరలో వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కావాలా..? ఒప్పో ఎన్కో ఎయిర్‌‌ 5 ప్రత్యేకతలివే","body_te":"టెక్ యుగంలో వైర్డు ఇయర్‌ఫోన్స్ కనుమరుగై పూర్తిగా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ హవా నడుస్తోంది. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో పాటలు వినడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరసమైన బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం ఒప్పో మార్కెట్‌లోకి తీసుకువచ్చిన లేటెస్ట్ గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/oppo-enco-air-5-true-wireless-earbuds-launched-with-52db-anc-and-long-battery-life-1880204.html"}]}]}