{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-ettu-unnavaariki-best-kroojar-baik-lu-stailish-luk-badje","title_te":"తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్‌లు..స్టైలిష్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!","section":"తాజా","status_line":"తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్‌లు..స్టైలిష్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T14:13:33.430Z"},"facts":[],"events":[{"id":"event-19773","date":"2026-07-15T13:47:43.000Z","title_te":"తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్‌లు..స్టైలిష్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!","body_te":"ద్విచక్ర వాహన మార్కెట్లో తక్కువ ఎత్తు ఉన్న సవారీదారులకు అనువైన మోటార్ సైకిల్‌ను ఎంచుకోవడం ఒక సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా పవర్‌ఫుల్ క్రూజర్ లేదా రెట్రో-స్టైల్ బైక్‌లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు సీటు ఎత్తు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 5.3 అడుగుల నుండి 5.6 అడుగుల ఎత్తు ఉన్నవారు భారీ బైక్‌లను ట్రాఫిక్‌లో నడపడం లేదా ఆగినప్పుడు పాదాలను నేలపై ఆరామంగా ఉంచడం కొంచెం కష్టం. అయితే, భారతదేశంలో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు అద్భుతమైన బ్యాలెన్స్, విశ్వాసాన్ని ఇచ్చే మూడు సూపర్ క్రూజర్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/top-3-cruiser-bikes-for-short-riders-with-low-seat-height-1866120.html"}]}]}