{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-neetito-saagayye-pamtalu-veyaali","title_te":"తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి","section":"తాజా","status_line":"తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40709","date":"2026-07-27T20:32:47.000Z","title_te":"తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి","body_te":"ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/collector-diwakar-ts-advised-farmers-to-cultivate-crops-that-require-less-water-2465000"}]}]}