{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"takkuva-preemiyamani-aasapadoddu-helt-insoorens-teesukune-mumdu","title_te":"తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!","section":"తాజా","status_line":"తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81114","date":"2026-08-21T04:16:33.000Z","title_te":"తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!","body_te":"రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో భవిష్యత్తులో మన కుటుంబానికి ఆర్థిక భరోసా కావాలంటే కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కానీ చాలామంది తక్కువ ప్రీమియం ఉందని, ఏజెంట్లు చెప్పారని ఏది పడితే ఆ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఈ చిన్న తప్పులే ఆపద సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర సమయాల్లో వేగంగా క్లెయిమ్ అయ్యే ఉత్తమ పాలసీలను ఎలా ఎంచుకోవాలో పరిశీలిద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-buy-the-right-health-insurance-coverage-waiting-periods-and-claim-settlement-1892941.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxQNlZDUjRyTlJxQjlZX18wX3A2RkVEYy11bmJOYkxma0FXTEJYcE9qN2tLZWxiTWFJYWx4OVE0YXF1S3JoSXFYckd2UDVydFdlR2xfWmtWVEo2eFZZeEt4Mm8tbFdqdm1ONVNXWk5JdkVhSDFpX2pJbDdxUWd2bl9UcEJwUXdGdnhnT1dkQnZuWDNGV25qMHR2OGlFcU1EY01HenptV0doeHlJNGZ5eW1qNjhqM0hGUkJBcFZhM1Q1YXl0UlBnWHNvaV9BOHbSAdIBQVVfeXFMTVYwSEc5UVVuRDhCdmY5MktIUDVJSXI5TGZZR0xUbnljS1ZjN1ktNzdydjAtOWEtWEYzMXcwZ3Z5SG5Xc0YyRERIVVlhMmpXRjJTblVQNEUtbUgwRUVjeHNtOGFGVUdRSF8wbVdBbU5wTVhGVTNxb3EwcVlhc1JBZG1zVlhlX2paZlFDZXBUR3drYmg2ZHNuTGpCUm5hNGQ5bkVBUmhhRFRmRlBNV3E4MVI0NGR3c0YwNHRpWk93NmdyQTFScXhrMXF0aEtRZzcyaWJB?oc=5"}]}]}