{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"talaapune-jalaalu-beellugaa-polaalu","title_te":"తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు!","section":"తాజా","status_line":"తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42378","date":"2026-07-28T20:52:28.000Z","title_te":"తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు!","body_te":"దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని చలివాగు ప్రాజెక్టు నిండా నీళ్లున్నా ఆయకట్టు పొలాలు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వానకాలం మొదలై నెలన్నర గడిచినా వేల ఎకరాల్లో ఇంకా సాగు మొదలు కాలేదు. ఓ వైపు దేవాదుల నుంచి భీంఘన్‌పూర్‌ ద్వారా చలివాగును గోదావరి జలాలతో నింపుతున్న అధికారులు అక్కడి నుంచి నిరంత రంధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/godavari-water-overflows-from-the-chalivagu-project-2466012"}]}]}