{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"talaku-gorimtaaku-vaadutunnaaraa-pyoor-hennaa-varses-blaak-henna","title_te":"తలకు గోరింటాకు వాడుతున్నారా? ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా అసలు నిజాలు ఇవే!","section":"తాజా","status_line":"తలకు గోరింటాకు వాడుతున్నారా? ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా అసలు నిజాలు ఇవే!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89848","date":"2026-08-26T12:35:23.000Z","title_te":"తలకు గోరింటాకు వాడుతున్నారా? ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా అసలు నిజాలు ఇవే!","body_te":"మన దేశంలో జుట్టు సంరక్షణ అనగానే మొదట గుర్తువచ్చేది సహజ సిద్ధమైన గోరింటాకు. తెల్ల జుట్టును కవర్ చేయడానికి, జుట్టును ఒత్తుగా, మృదువుగా మార్చడానికి చాలామంది హెన్నాను ఎంచుకుంటారు. అయితే మార్కెట్లో దొరికే అన్ని హెన్నా పౌడర్లు ఒకేలా ఉండవు. ప్యూర్ హెన్నాకు, తక్షణ నలుపు రంగునిచ్చే బ్లాక్ హెన్నాకు మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/pure-henna-vs-black-henna-the-shocking-truth-you-need-to-know-before-applying-it-to-your-hair-1897066.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxOMVJVOUFWRDE0SWFxQXA4WEM4ek5aWllWMGVVSENnOXItRjhXRmNWUmUtWXlSQ1FhYjNGSGNLaFZyUU1uSG1zYS1EcDBDZ0ItNmFmMDhndjhjYlRjckNpSk9pV25Tc2pIOWYyaFRKbV9KSEhmR0VFS29ENXFFLW8wNjJiOEhHMkdaQnNQdzA4encyUUVMU2ZCSThScXlqajhHdkptLVU0TXcwUUZTV2c2NmlfU3BwYk1iZDRZbnU2MmVZWDJYNlZ4QlVPZlVlMUlyOFJJNNIB2gFBVV95cUxPazFIeTFJQjJkX3FTaThSSHRZQjFnMERaZ0xKdF93b1FoQlk4UGp4dExqbXFPMjFHanFsLTF1Ty1oTWFNODNQS0VYMzUwNWdmZ09VSTloTGFFNnBXbm1HYlpnbGs3RThzdEtLRE1iLVBNakJKNnh2ZmNWSE82Qko1cjQ3X0psZzFJSktrd1NJdE5LTkVnRk5XNG9mdFdJZ2QzczA4SUt6UGhuWlRVNmE2RWlzU292NU5ReDZ3Nkp0cUY3cjl3U3IwS3lxMUh3akh3c2JyMUxLQ2FGUQ?oc=5"}]}]}