{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"talaku-noone-raase-mumdu-ee-simpul-tips-paatiste-battatala-raane","title_te":"తలకు నూనె రాసే ముందు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బట్టతల రానే రాదు.. పట్టులాంటి, ఒత్తైన జుట్టు మీ సొంతం!","section":"తాజా","status_line":"తలకు నూనె రాసే ముందు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బట్టతల రానే రాదు.. పట్టులాంటి, ఒత్తైన జుట్టు మీ సొంతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-36999","date":"2026-07-25T11:04:00.000Z","title_te":"తలకు నూనె రాసే ముందు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బట్టతల రానే రాదు.. పట్టులాంటి, ఒత్తైన జుట్టు మీ సొంతం!","body_te":"ఒత్తుగా, పొడుగ్గా ఉండే జుట్టు కోసం నూనె రాయడం ఎంతో ముఖ్యం. అయితే నూనె ఎప్పుడు పెట్టాలి..ఉదయమా లేక రాత్రా? ఆయుర్వేదం, నిపుణుల ప్రకారం, కాబట్టి స్నానానికి కనీసం 1-2 గంటల ముందు లేదా రాత్రి నిద్రపోయే ముందు నూనె రాసి మృదువుగా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. అయితే, జుట్టుకు నూనె ఎప్పుడు రాయాలి? ఉదయమా లేకపోతే, రాత్రి సమయం సరైనదా..? ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/when-should-you-apply-hair-oil-morning-or-night-experts-reveal-the-best-time-1873336.html"}]}]}