{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"talanoppigaa-umdaa-tee-kaaphee-taagochchaa-ee-vishayaalu-tappaka","title_te":"తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!","section":"తాజా","status_line":"తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T17:49:17.850Z"},"facts":[],"events":[{"id":"event-60853","date":"2026-08-08T17:29:40.000Z","title_te":"తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!","body_te":"Headache Causes: తలనొప్పి వచ్చిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతున్నారా? కెఫీన్ కొందరికి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. అయితే మరికొందరిలో అదే తలనొప్పిని పెంచే అవకాశం ఉంది. తలనొప్పిగా ఉన్నప్పుడు టీ, కాఫీ తాగొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/headache-relief-should-you-drink-tea-or-coffee-know-how-caffeine-affects-headaches-1883875.html"}]}]}