{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"talanoppiki-tamalapaaku-mamtram-ottidi-jeernakriya-samasyalaku-c","title_te":"తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టే పురాతన వైద్యం! ఎలాగో తెలిస్తే వదలరు..","section":"తాజా","status_line":"తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టే పురాతన వైద్యం! ఎలాగో తెలిస్తే వదలరు..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T12:14:24.958Z"},"facts":[],"events":[{"id":"event-28356","date":"2026-07-20T12:11:02.000Z","title_te":"తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టే పురాతన వైద్యం! ఎలాగో తెలిస్తే వదలరు..","body_te":"మన భారతదేశంలో పూర్వకాలం నుండి సాంప్రదాయకంగా పూజలలో, భోజనం తర్వాత తాంబూలంగా తమలపాకును ఉపయోగించే అలవాటు ఉంది. అయితే తమలపాకు కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆయుర్వేదం ప్రకారం ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యల నివారణకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తమలపాకు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/top-5-health-benefits-of-betel-leaves-you-should-know-1869771.html"}]}]}